సుమంగళై నువ్వెళ్ళిపోయావమ్మా సమస్తమూ నీతోనే పోయిందమ్మా నువ్వింక లేవనుమాటే అబద్ధమైతే చాలు ఓ దైవమా ఇంకేమి అడగను నిన్ను సుమంగళై నువ్వెళ్ళిపోయావమ్మా అనాధనై నేనుండిపోయానమ్మా